హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల పర్యవేక్షణకు అబ్జర్వర్ల నియామకం

అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణకు అబ్జర్వర్లు నియమితు లయ్యారు. జనరల్ అబ్జర్వర్‌గా జి.బాలకృష్ణ ఐఏఎస్, వ్యయ పరిశీలకురాలిగా ఎం.బబితా ఐఎఫ్ఎస్‌లను నియమించినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌కు విచ్చేసిన వారికి కలెక్టర్, జేసీ, సబ్ కలెక్టర్ స్వాగతం పలికారు. ఎన్నికల నిర్వహణపై చర్చించారు.