CTR: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల మూడు రోజుల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ: ఎస్పీ


