KKD: ఏలేశ్వరం మున్సిపాలిటీలో వైసీపీకి చెందిన 11వ వార్డు నందా మాధవి, 13వ వార్డు కొండ్రోతు సత్యవతి, 14వ వార్డు కాకాడ మణి చక్రవర్తి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సమక్షంలో బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఏలేశ్వరం నాయకులు


