NLG: నాంపల్లి మండలం నేరళ్లపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల ఎట్టయ్య అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ గఫార్ మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మేకల రమేష్, గోర్ల అంజయ్య, ఎడ్ల వెంకన్నతో పాటు పలువురు గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం


