హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి'

NLG: నిరుద్యోగులు, పట్టభద్రులకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు.