VSP: మేయర్ గా ముక్కా శ్రావణి విశాఖ అభివృద్ధిని మంచి దిశలో తీసుకెళ్తారని MP భరత్ పేర్కొన్నారు. కార్పొరేటర్ ఆమె చూపిన పరిణతి, అందరితో కలిసి పనిచేసే తత్వం, నిజాయితీ తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. పార్టీ, కుటుంబం ఆమెపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సమస్యలు చర్చలతో పరిష్కారమవుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ అభివృద్ధికి శ్రావణి సరైన ఎంపిక: ఎంపీ భరత్


