హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు అండగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి

NZB: నల్లవెల్లి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదివారం ఆర్డీవోను కోరారు. భూముల విస్తీర్ణంపై మరోసారి రీసర్వే నిర్వహించి, అర్హులైన రైతులకు తగిన పరిహారం అందించాలని సూచించారు. భూములు కోల్పోతున్న రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి రీసర్వే నిర్వహించాలన్నారు.