ATP: తాడిపత్రి మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 37వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. తన మద్దతుదారులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వార్డు మెంబర్గా బరిలోకి దిగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి


