సత్యసాయి: పుట్టపర్తి రూరల్ మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆదివారం మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై చర్చించి, పార్టీ శ్రేణులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేయాలి'


