SRPT: గరిడేపల్లి మండలం పొనుగోడు శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై గుంతను తప్పించబోయిన కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. అలింగాపురం నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారులో ఉన్న ఒక్క వ్యక్తికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
గుంతను తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు


