హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PGRS రద్దు.. ఎప్పటి వరకు అంటే?

E.G: స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున డిసెంబర్ 2 వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను రద్దు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ నెల 19న సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఈ వేదికను యథావిధిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.