హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఛైర్మన్ బీఎస్పీ అభ్యర్థిగా బండి శ్రీను

కోనసీమ: అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ బీఎస్పీ అభ్యర్థిగా బండి శ్రీను ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌ల దాఖలుకు చివరి రోజు ఆయన పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి బత్తుల లక్ష్మణరావు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ సత్తా చూపిస్తామన్నారు.