హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

సత్యసాయి: స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నట్లు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. పోలీసు ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.