VSP: కంబాలకొండ జాతీయ రహదారి సమీపంలో జింకలు పగటిపూట స్వేచ్ఛగా సంచరిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అయితే, భవిష్యత్తులో డేటా సెంటర్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కారణంగా వన్యప్రాణుల ఆవాసాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
జింకలను కాపాదాం


