హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదేళ్లుగా పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుకలు

SRD: దసరా సందర్భంగా కానుకుంట గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు పలుగు స్వర్ణలత–గోవర్ధన్ రెడ్డి దంపతులు నూతన వస్త్రాలు పంపిణీ చేసి సన్మానించారు. గత పదేళ్లుగా ప్రతి దసరాకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కార్మికులను ప్రోత్సహిస్తున్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమించే కార్మికుల సేవలను గుర్తించి పండుగ సంతోషాన్ని పంచుకోవడం అభినందనీయమన్నారు.