SRPT: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా రైస్ మిల్లుల్లో పనిచేసే డ్రైవర్లు, దినసరి కూలీల వేతనాలు, అలవెన్సులు పెంచాలని టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి కోరారు. ఆదివారం హుజూర్నగర్ మార్కెట్ యార్డులో తురక రమేష్ అధ్యక్షతన నిర్వహించిన కార్మికుల సమావేశంలో వేతనాల పెంపుపై యాజమాన్యాలకు వినతిపత్రం అందించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
తెలంగాణ
'రైస్ మిల్లు కార్మికుల వేతనాలు పెంచాలి'


