SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి నుంచి అక్కపెల్లికి వెళ్లే ఆయకట్టు రోడ్డు పాడైపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. బీటీ రోడ్డు, కల్వర్టులు, కాజ్వేలు నిర్మించాలని కాంగ్రెస్ నేతలు సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్రెడ్డికి ఈరోజు వినతి ఇచ్చారు. మంత్రి, అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణ
రోడ్డు బాగు చేయాలని వినతి పత్రం అందజేత


