CTR: వైసీపీ మేయర్ అభ్యర్థి ఆర్. చంద్రశేఖర్ తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు సుమారు రూ.6.65 లక్షల చరాస్తులు, రూ.1.60 కోట్లకు పైగా స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన భార్య అమ్ములుకు రూ.31.31 లక్షల చరాస్తులు, రూ.30 లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు వివరించారు. చంద్రశేఖర్ వృత్తిరీత్యా న్యాయవాది.
ఆంధ్రప్రదేశ్
అఫిడవిట్లో చంద్రశేఖర్ ఆస్తుల వివరాలు..


