హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యర్నగూడెంలో వైసీపీ సమీక్షా సమావేశం

E.G: దేవరపల్లి మండలం యర్నగూడెంలో వైసీపీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోజకవర్గ ఇంఛార్జ్ తానేటి వనిత ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులతో చర్చించారు.