VZM: నిర్మాణ, వ్యవసాయ రంగాల అవసరాల కోసం రూపొందించిన ‘బిగ్బండి’ మొబైల్ యాప్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. యాప్ వ్యవస్థాపకులు వంశీ, మోదీని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, యాప్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ యాప్ ద్వారా జేసీబీ, టిప్పర్, సెప్టిక్ ట్యాంకర్, ట్రాక్టర్ వంటి భారీ వాహనాలను సులభంగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
‘బిగ్ బండి’ యాప్ ప్రారంభించిన మంత్రి


