హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగరపాలక సంస్థలో ఎంసీఎంసీ కేంద్రం ఏర్పాటు: కలెక్టర్

ATP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రకటనల ధృవీకరణ, 'పెయిడ్ న్యూస్' పర్యవేక్షణకు నగరపాలక సంస్థలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC)ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి ఆనంద్ తెలిపారు. టీవీలు, సోషల్ మీడియా ప్రకటనలకు ప్రసారానికి 3 రోజుల ముందే అనుమతి పొందాలని, పెయిడ్ న్యూస్‌పై నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.