హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అలా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా'

NZB: కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని తాను ఏ ఒక్కరికీ ఫోన్ చేయలేదని, అలా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నగరాభివృద్ధికి నిధులు కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు.