హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాడా కార్యాలయంలో రేపటి పీజీఆర్ఎస్ రద్దు'

KKD: పరిపాలనా కారణాలతో అక్టోబర్ 19న పిఠాపురం పాడా కార్యాలయంలో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ప్రాజెక్టు డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ్ ప్రసాద్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.