E.G: రాజమండ్రి ఇకపై మహానగరంగా రూపాంతరం చెందనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 43.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నగరం.. తాజా నిర్ణయంతో 100 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించింది. అలాగే 50 డివిజన్లుగా ఉన్న నగరపాలక సంస్థ పరిధిని 72 డివిజన్లుగా విస్తరిస్తూ ప్రభుత్వం రాజపత్రాన్ని ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్
మహానగరంగా మారిన రాజమండ్రి


