TPT: APSSDC ఆధ్వర్యంలో గ్రీన్ప్యానెల్ ఇండస్ట్రీస్లో 36 ఉద్యోగాల భర్తీకి ఈ నెల 22న ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హతలతో 20–35 ఏళ్ల వయసున్న పురుషులు అర్హులు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.2.10 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వేతనం అందిస్తారు. ఉదయం 8.30 గంటలకు రౌతుసూరమాల పరిశ్రమలో ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి.
ఆంధ్రప్రదేశ్
గ్రీన్ప్యానెల్లో 36 ఉద్యోగాల భర్తీ


