W.G: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలకు ఆదివారం చివరి రోజు కావడంతో నగర పంచాయతీ కార్యాలయం వద్ద అభ్యర్థులు మద్దతుదారులతో కోలహలంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మరోపక్క ఎటువంటి అవాంఛనీ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
సందడిగా పంచాయతీ కార్యాలయం


