హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ రోజు వాతావరణ సూచనలు

ASR: జిల్లాలో ఈ రోజు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సమాచారం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు.