హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలపై బిఎల్ఓ , కార్యదర్శులకు MPDO దిశానిర్దేశం

VZM: చీపురుపల్లి మండలానికి చెందిన BLO, కార్యదర్శులతో స్దానిక MPDO సురేశ్‌ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి, MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించిన అంశాలను కార్యదర్శులకు ఆయన వివరించారు. ఈ మేరకు పోలింగ్‌ స్టేషన్లలో సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఓటర్‌ స్లిప్పులు అందరికీ అందేలా చూడాలని సూచించారు.