W.G: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో అనూహ్యంగా కమ్యూనిస్టులు బరిలోకి దిగారు. నగర పంచాయతీ పరిధిలో తమకు బలమున్న వార్డుల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 28 వార్డులో ఐదు వార్డులో నామినేషన్లు దాఖలు చేశారు. 22, 23, 24, 25, 27 వార్డులలో నామినేషన్లు దాఖలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమను గెలిపించాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడులో ఎన్నికల బరిలోకి కమ్యూనిస్టులు


