హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

58వ వార్డు BJP అభ్యర్థి గంకల అప్పారావు

VSP: కూటమి పార్టీలు బలపరిచిన GVMC 58వ వార్డు BJP కార్పొరేటర్ అభ్యర్థి గంకల అప్పారావు ఆదివారం నామినేషన్ వేశారు. పార్టీ నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి నార్త్ జోన్ జోనల్ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్కు తన నామినేషన్ దాఖలు చేశారు. గడిచిన ఐదేళ్లలో తన సతీమణి గంకల కవిత కార్పొరేటర్గా చేసిన అనుభవంతో వార్డు సమస్యలకు పరిష్కారం చూపుతానని పేర్కొన్నారు.