NTR: నందిగామలోని చైతన్య కళాశాలలో 1997-99 ఇంటర్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అమరనేని రమేష్, అకాడమిక్ డైరెక్టర్ అమరనేని జ్యోతి, లెక్చరర్ రామకృష్ణలను ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


