NTR: విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా YSR కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రూహుల్లా, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ మేయర్ అభ్యర్థి


