ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో ఆదివారం పేకాట ఆడుతున్న పది మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.10,760 నగదు , మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట ఆడుతున్న పదిమంది అరెస్టు


