KRNL: కల్లూరు అర్బన్లోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో పార్టీ బలోపేతంపై ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ.. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ బలోపేతంపై ఎమ్మెల్యే చరితా రెడ్డి సమీక్ష!


