SKLM: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని SP మహేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 3 సబ్ డివిజన్ల పరిధిలోని మండలాల్లో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ అమల్లో ఉన్నాయని తెలిపారు. ర్యాలీలు, ధర్నాలు, సభలు, నిరసనలకు పోలీస్ అనుమతి తప్పనిసరి. నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్లు అమలు: ఎస్పీ


