KMR: బిక్కనూరు మండలంలోని రామేశ్వర్పల్లిలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామ భద్రక్షేత్రానికి మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు దంపతులు ఆదివారం రూ.2.51 లక్షల విరాళాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డికి అందజేశారు. అయోధ్య రామాలయ స్ఫూర్తితో ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమని నర్సింగరావు అన్నారు.
తెలంగాణ
సీతారామ భద్రక్షేత్ర నిర్మాణానికి రూ.2.51 లక్షల విరాళం


