హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్టీ శ్రేణులు అభ్యర్థులను ఎంపిక చేయాలి

AKP: పాయకరావుపేట పట్టణ పరిధిలో గల ఏడు ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల ఎంపికపై నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జోగులు మాట్లాడుతూ అభ్యర్థులను పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంపిక చేయాలన్నారు.