W.G: ఈనెల 28 జరగనున్న నగర పంచాయతీ ఛైర్మన్ బరిలో ముగ్గురే నిలిచారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. కూటమి నుంచి డాక్టర్ నీలోఫర్, వైసీపీ నుంచి మన్నె లలితాదేవి, కాంగ్రెస్ నుంచి గంధం పార్వతి నువ్వు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆకివీడు నగర పంచాయతీ బరిలో త్రిముఖ పోటీ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడు ఛైర్మన్ రేసులో త్రిముఖ పోటీ


