గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ ఎన్నికల్లో 95వ వార్డు టీడీపీ అభ్యర్థిగా విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు, 92వ వార్డు అభ్యర్థిగా కిల్లాడ గంగేశ్వరి ఆదివారం నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం 11 గంటలకు గాజువాక జీవీఎంసీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
95, 92వ వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు


