సత్యసాయి జిల్లా పరిషత్ ఛైర్మన్ వైసీపీ అభ్యర్థిగా వజ్ర భాస్కర్ రెడ్డి నియామకమయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో కదిరి కోఆర్డినేటర్ బి.ఎస్. మక్బుల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం పార్టీ ఆర్గనైజేషన్ కార్యదర్శిగా ఉన్న ఆయన.. గాండ్లపెంట మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో నిలవనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా వజ్ర భాస్కర్ రెడ్డి ఖరారు!


