NLR: అల్లూరు మండలం ఇందుపూరు పంచాయతీకి చెందిన సాధక్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మాజీ ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఇటీవల కాలంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయాన్ని తెలుసుకుని సస్పెండ్ చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేత సస్పెండ్


