హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్

PLD: చిలకలూరిపేటలోని బి.ఆర్.ఐ.జి. హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా జనరల్ అబ్జర్వర్ కన్నబాబు ఆదివారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి. శ్రీహరిబాబు, ఆర్డీవో కె. బాలకృష్ణ పాల్గొన్నారు.