శ్రీకాకుళం : GGH లో "ప్రపంచ గాయ దినోత్సవం" అవగాహన శిబిరం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన GGH సూపరింటెండెంట్ డా. సౌమిని మాట్లాడుతూ, "రోడ్డు ప్రమాదాలు, గాయాల వల్ల సంభవించే మరణాలను నివారించడానికి ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. ప్రమాదం జరిగిన మొదటి గంట *గోల్డెన్ అవర్* లో సరైన చికిత్స అందిస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రపంచ గాయ దినోత్సవం అవగాహన శిబిరం


