హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులను గెలిపించాలి: టీజీ భరత్

కర్నూలులోని 68 వార్డుల్లో అభివృద్ధి పనులు కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని మంత్రి టీజీ భరత్ ఆదివారం తెలిపారు. 2024 ఎన్నికల్లో కూటమికి అందించిన మద్దతును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని అన్నారు. దివంగత రామకృష్ణ వార్డు అభివృద్ధికి కృషి చేశారని, ఆయన కుమార్తె విజయ ప్రత్యూషకు ఆశీర్వాదం అందించాలని మంత్రి కోరారు.