PLD: పర్చూరు మండలం చెరుకూరు గ్రామంలో ఆదివారం సర్కిల్ సీఐ నాగభూషణం, పర్చూరు ఎస్సై అంకమ్మరావు, యద్దనపూడి ఎస్సై రత్నకుమారి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో పోలీసు మార్చ్ నిర్వహించి, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజలకు భరోసా కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
కార్డన్ సెర్చ్.. 16 బైక్లు స్వాధీనం


