VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్ కూటమి బిజెపి అభ్యర్థి గా మైపాడ ప్రసాద్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. కూటమి తరుపున ఎన్నికల అధికారికి పత్రాలు అందజేశారు. బిజెపి తరఫున వార్డ్ కౌన్సిలర్ గా మైపాడ మహేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థి మైపాడ ప్రసాద్ నామినేషన్


