హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దర్శిలో ఉద్రిక్తత.. ఎస్సైపై దాడి..!

ప్రకాశం: దర్శిలో మున్సిపల్ నామినేషన్ల సందర్భంగా ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులతో కలిసి ర్యాలీగా వచ్చిన వైసీపీ నేతలను డీఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదంలో ఎస్సై, కానిస్టేబుల్‌కు గాయాలైనట్లు సమాచారం.