హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గాదేవిగా దర్శనమిచ్చిన రాజరాజేశ్వరి దేవి

VZM: బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు దుర్గాష్టమి పురస్కరించుకొని పులి వాహనంపై దుర్గాదేవిగా భక్తుల పూజలు అందుకున్నారు. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని వేపాకుల మండలములతో నిమ్మకాయల తోరణంలతో సుందరంగా అలంకరించి సామూహిక కుంకుమార్చనలు జరిపారు.