E.G: కొవ్వూరులోని ABN & PRR కాలేజ్ ఆఫ్ సైన్సెస్లో CPR శిక్షణ కార్యక్రమంలో భాగంగా HANDS–ON CPR ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాణాలను కాపాడటంలో CPR శిక్షణ ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
CPR శిక్షణ ఎంతో కీలకం: ఎమ్మెల్యే ముప్పిడి


