WG: యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి పై నుంచి శనివారం గోదావరిలోకి దూకి ఏనుగువాని లంక గ్రామానికి చెందిన యినుకొండ సూర్య వెంకట సత్యనారాయణ(55) అనే వ్యక్తి గల్లంతయ్యడు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు యలమంచిలి ఎస రాజ్ కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరిలోకి దూకి వ్యక్తి గల్లంతు..!


